క్రీస్తు విరోధి (క్రీస్తు విరోధి)


అంత్యకాలమున క్రీస్తుకు విరోధముగా బయలుదేరిన నొక మహాధిపతి

Bible Results

"క్రీస్తు విరోధి" found in 2 books or 4 verses

1 యోహాను (3)

2:18 చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
2:22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
4:3 యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.

2 యోహాను (1)

1:8 అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"క్రీస్తు విరోధి" found only in one content.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కోడులు మరియు గుర్తింపు వ్యవస్థలు
1. అంతర్జాతీయ గుర్తింపు వ్యవస్థలో జరుగుతున్న సన్నాహాలు మరింత ఊపందుకుంటాయని మనము తెలుసుకున్నాం. 2. గుర్తింపు కార్డులను తమ ప్రజలకు ఎన్నో దేశాలు ఇప్పటికే అందజేశాయి మరియు ఇతర దేశాలు కూడా అదే మార్గంలో ఇప్పుడు పయనిస్తున్నాయి.

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , గిద్యోను , బిలాము , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , ప్రేమ , సెల , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , సొలొమోను , రాహాబు , రాహేలు , యూదా , సీయోను , యాషారు , బబులోను , లోతు , ఇస్కరియోతు , స్వస్థ , జక్కయ్య , సారెపతు , ఇస్సాకు , సమరయ , యెహోషాపాతు , ఐగుప్తు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , కెజీయా , తెగులు , బేతేలు , గిల్గాలు , మగ్దలేనే మరియ , యోబు , అబ్దెయేలు , రోగము , కూషు , వృషణాలు , అకుల , ఏలీయా , కనాను , ఆషేరు , తీతు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , బేతనియ , ఎఫ్రాయిము , బెసలేలు , సబ్బు , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , తామారు , పరదైసు , ఎలీషా , హాము , కయీను , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help